108 ఆలస్యమైతే నా కారు తీసుకెళ్లండి: మంత్రి అనిల్

108 ఆలస్యమైతే నా కారు తీసుకెళ్లండి: మంత్రి అనిల్
x
Highlights

'108 ఆలస్యమైతే నా కారులో తీసుకెళ్లండి..' ఈ మాటల అన్నది ఎవరో కాదు.. జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. అమరావతిలో జరిగే సీఎం సమీక్ష సమావేశానికి ఉదయం...

'108 ఆలస్యమైతే నా కారులో తీసుకెళ్లండి..' ఈ మాటల అన్నది ఎవరో కాదు.. జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. అమరావతిలో జరిగే సీఎం సమీక్ష సమావేశానికి ఉదయం నెల్లూరు నుంచి బయలుదేరి వెళ్లారు జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. మార్గమధ్యంలో మేదర మెట్ల దగ్గర ఓ ప్రమాదం చూసి వెంటనే కాన్వాయ్ ని ఆపమన్నారు. ప్రమాదంలో గాయపడినవారిని చూసి చలించిపోయి తన కారులో వారిని వెంటనే ఆస్పత్రికి తరలించాలని సూచించారు. అంతలోనే 108రావడంతో మంత్రి అనుచరులు క్షతగాత్రులను ఆ వాహనంలో ఎక్కించారు. ప్రాథమిక చికిత్స అనంతరం 108లో వారిని అక్కడినుంచి తరలించే వరకు మంత్రి అనిల్ అక్కడే ఉన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories