మూడు రాజధానుల అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ

AP High Court hearing on the issue of three capitals
x

మూడు రాజధానుల అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ

Highlights

AP High Court: ప్రభుత్వం బిల్లులు వెనక్కి తీసుకున్న తర్వాత... 64 పిటిషన్లపై జరుగుతున్న వాదనలు.

AP High Court: మూడు రాజధానుల అంశంపై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వం బిల్లులు వెనక్కి తీసుకున్న తర్వాత.. దాఖలైన 64 పిటిషన్లపై వాదనలు జరుగుతున్నాయి. పిటిషనర్లు, ప్రభుత్వం తరపున వాదనలు ధర్మాసనం వింటోంది. అయితే.. విచారణ నిలిపివేయాలన్న ఏజీ కోర్టును కోరగా.. ఏజీ వాదనపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో.. విచారణ కొనసాగించాల్సిన ఆవశ్యకతపై హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories