అచ్చెన్నాయుడు అరెస్ట్‌కు రంగం సిద్ధం

Everything is ready for the arrest of Achennaidu
x

 Achennaidu (fail image)

Highlights

* శ్రీకాకుళంలోని టీడీపీ నేతలకు పోలీసుల నోటీసులు * సాయంత్రంలోపు పలాస డీఎస్పీని కలవాలని నోటీసులు * లేనిపక్షంలో బలవంతంగా అరెస్ట్‌ చేస్తామంటున్న పోలీసులు

శ్రీకాకుళంలోని టీడీపీ వార్డు ఇంఛార్జ్‌‌లకు నోటీసులు జారీచేశారు సిక్కోలు పోలీసులు. సాయంత్రం 5 గంటల లోపు పలాస డీఎస్పీని కలవకపోతే బలవంతంగా అరెస్ట్ చేస్తామంటూ పోలీసులు నోటీసులిచ్చారు. వార్డ్‌ ఇంఛార్జ్‌లతో పాటు పలువురు టీడీపీ నాయకులకు నోటీసులు అందాయి. మరోవైపు టీడీపీ నాయకుడు అచ్చెన్నాయుడు అరెస్ట్‌కు కూడా రంగం సిద్ధమవుతోంది. నిమ్మాడలోని అచ్చెన్న నివాసం సమీపంలో పోలీసులు మఫ్టీలో తిరుగుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories