అంగన్‌వాడీల గౌవర వేతనం పెంచిన ఏపీ సర్కారు

అంగన్‌వాడీల గౌవర వేతనం పెంచిన ఏపీ సర్కారు
x
Highlights

ఏపీలో అంగన్‌వాడీల గౌరవ వేతనాన్ని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇస్తున్న వేతనానికి అదనంగా వెయ్యి రూపాయలు పెంచుతూ నిర్ణయం...

ఏపీలో అంగన్‌వాడీల గౌరవ వేతనాన్ని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇస్తున్న వేతనానికి అదనంగా వెయ్యి రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో అంగన్‌వాడీ వర్కర్లకు 11 వేల 500 రూపాయలు, మినీ అంగన్‌వాడీలు, హెల్పర్లకు 7 వేలకు పెరిగాయి. పెరిగిన వేతనాలు వచ్చే నెల నుంచి అమలు చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories