సాహో సినిమాకు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

సాహో సినిమాకు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
x
Highlights

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో సినిమాకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సినిమాకు ప్రత్యేక రాయితీలు, టిక్కెట్ల ధరల పెంపు అనుమతి ఇమ్మలేమని స్పష్టం...

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో సినిమాకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సినిమాకు ప్రత్యేక రాయితీలు, టిక్కెట్ల ధరల పెంపు అనుమతి ఇమ్మలేమని స్పష్టం చేసింది. ఒక్కో సినిమాను ఒక్కో విధంగా చూడలేమని పేర్కొంది. ఎవరి సినిమా అయినా, ఆ హీరో సినిమా అయినా ప్రత్యేకంగా పరిగణించలేమని చెప్పింది. కాగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాకు ప్రత్యేకంగా రాయితీలు, ధరల సడలింపు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. అయితే ప్రభుత్వ అధికారులు వీరి అభ్యర్ధనను సున్నితంగా తిరస్కరించారు. ఒక సినిమాకు ఇలా చేస్తే భవిశ్యత్ లో అందరూ ఇలా అడిగే ప్రమాదం ఉందని ఈ నిర్ణయం తీసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories