అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్

AP Governor Biswabhusan Harichandan Participate in Yoga day
x

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్

Highlights

Biswabhusan Harichandan: రాజ్‌భవన్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవం

Biswabhusan Harichandan: యోగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సాధనలను మిళితం చేస్తుందని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. రాజ్‌భవన్‌లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఏపీ గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్‌భవన్ అధికారులు, సిబ్బందితో కలిసి గవర్నర్ బిశ్వభూషణ్ యోగాసనాలు చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories