Raghu Rama Krishnam Raju : రఘురామ కేసులో ఏపీ హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్‌

Raghu Rama Krishnam Raju: రఘురామను రమేష్ ఆస్పత్రికి తరలించాలని కోర్టు ఆదేశం

Sandeep Eggoju
Updated on: 17 May 2021 1:14 PM IST
AP Government Petition in High Court on Raghu Rama Raju Case
X

రఘు రామ రాజు (ఫైల్ ఇమేజ్)

Raghu Rama Raju: రఘురామ కేసులు ఏపీ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. రఘురామ కేసులో ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ వేసింది. రఘురామను రమేష్ ఆస్పత్రికి తరలించాలని సీబీఐ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. పిటిషన్‌పై మధ్యాహ్నం రెండు గంటలకు విచారణ జరిగే అవకాశం ఉంది. ఎంపీ రఘరామకృష్ణరాజు ఇంకా జిల్లా జైలులోనే ఉన్నారు. రమేశ్‌ ఆస్పత్రికి తరలించాలని నిన్న కోర్టు ఆదేశించినా.. ఆర్డర్‌ కాపీ రాలేదంటూ రఘురామకృష్ణరాజు తరలింపులో జాప్యం కొనసాగుతోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story