ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. మొత్తం 26 మంది డిప్యూటీ కలెక్టర్లు ఇందులో ఉన్నారు. బదిలీలపై నిర్ణయాన్ని ప్రభుత్వ ప్రధాన
ఆంధ్రప్రదేశ్‌లో భారీగా డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. మొత్తం 26 మంది డిప్యూటీ కలెక్టర్లు ఇందులో ఉన్నారు. బదిలీలపై నిర్ణయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తీసుకున్నారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు ఆమె. ఈ బదిలీలు, నియామకాలకు సంబంధించిన ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. బదిలీ అయిన 26 మంది డిప్యూటీ కలెక్టర్ల వివరాలు ఇలా ఉన్నాయి..
1. వి. సుబ్బారావు
2. డి. కోదండరామిరెడ్డి
3. వీకే సీనా నాయక్
4. ఎన్వీవీ సత్యనారాయణ
5. టి. భాస్కర్ నాయుడు
6. ఎ. లక్ష్మీ కుమారి
7. ఏబీవీఎస్‌బీ శ్రీనివాస్
8. ఎం.డి. ఝాన్సీరాణి
9. సి. చంద్రశేఖర్ రెడ్డి
10.ఎం. వెంకట సుధాకర్
11. పి. భవానీ
12. జె. శివ శ్రీనివాసు
13. ఎస్. సరళా వందనం
14. కె. రాములు నాయక్
15. కె. అడ్డయ్య
16. కిరణ్ కుమార్
17. ఎం. శ్రీనివాసులు
18.ఎ. చంద్ర మోహన్
19. బి. శ్రీనివాసరావు
20. ఆర్. ప్రభాకర్‌రావు
21. డి. పెద్దిరాజు
22. డి. వెంకటేశ్వరరావు
23. జి. శ్రీనివాసులు
24. హెచ్. సుబ్బరాజు
25. వైవీ సత్య భాస్కర్
26. శ్రీకాంత్ ప్రభాకర్
నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత
28 Jun 2022 7:36 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTబాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMT
AP Employees: ఏపీ ఉద్యోగుల జీపీఎస్ ఖాతాల్లో సొమ్ము మాయం
29 Jun 2022 4:36 AM GMTమిషన్ భగీరథ పైప్ లైన్ లీక్
29 Jun 2022 4:19 AM GMTWarangal: సర్కారు స్కూళ్లల్లో సవాలక్ష సమస్యలు
29 Jun 2022 3:55 AM GMTఆదిలాబాద్ జిల్లాలో విద్యార్ధులకు పాఠ్య పుస్తకాల కష్టాలు
29 Jun 2022 3:12 AM GMTమన్యాన్ని వణికిస్తున్న సీజనల్ వ్యాధులు
29 Jun 2022 2:46 AM GMT