కృష్ణా జలాల పంపకాలపై కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ

AP Government Letter to Krishna River Management Board on Krishna Water Distributions
x

 కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ (ఫైల్ ఫోటో)

Highlights

*2021-22కి 70:30 నిష్పత్తిలో నీటి పంపకాలు జరపాలని కోరిన ఏపీ *50:50 నిష్పత్తిలో నీటి పంపకాల తెలంగాణ డిమాండ్ సరికాదన్న ఏపీ

AP Government: కృష్ణా జలాల పంపకాలపై ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీకి లేఖ రాసింది. రెండో ట్రైబ్యునల్ ఆదేశాల ప్రకారం నీటి పంపకాలు జరగాలని కోరింది ఏపీ ప్రభుత్వం. 2021-22కి 70:30 నిష్పత్తిలో నీటి పంపకాలు జరపాలని ఉమ్మడి ప్రాజెక్ట్‌ల్లో నీటి పంపకాలు ప్రాజెక్టుల వారీగా జరగలేదని పేర్కొంది ఏపీ ప్రభుత్వం. 50:50 నిష్పత్తిలో నీటి పంపకాల కోసం తెలంగాణ డిమాండ్ సరికాదని తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories