అంగన్వాడీలను చర్చలకు పిలిచిన ఏపీ ప్రభుత్వం

AP Government has called Anganwadis for Talks
x

అంగన్వాడీలను చర్చలకు పిలిచిన ఏపీ ప్రభుత్వం

Highlights

Andhra News: సా.5 గంటలకు కేబినెట్ సబ్‌కమిటీతో సమావేశం

Andhra News: ఏపీలో సమ్మె చేస్తోన్న అంగన్వాడీలతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సమ్మె చేస్తోన్న అంగన్వాడీలను ఏపీ ప్రభుత్వం ఇవాళ సాయంత్రం చర్చలకు ఆహ్వానించింది. ఐదు గంటలకు కేబినెట్ సబ్ కమిటీతో సమావేశం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఈ సమావేశంలో ఆర్థికపరమైన విషయాలు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడీలు విధులు బహిష్కరించి గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories