Top
logo

Andhra Pradesh: 2008 డీఎస్సీ అభ్యర్ధులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌

AP Government Good News for 2008 DSC Candidates
X

ఏపీ సీఎం జగన్ (ఫొటో ట్విట్టర్)

Highlights

Andhra Pradesh: 2008 డీఎస్సీ అభ్యర్ధులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది.

Andhra Pradesh: 2008 డీఎస్సీ అభ్యర్ధులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. 2వేల 193 మంది అభ్యర్ధులకు న్యాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌తో ఎస్జీటీలుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు.

అలాగే 486 పీఈటీలు, స్కూల్ అసిస్టెంట్‌ పీఈటీలకు అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు ఇస్తున్నామని తెలిపారు. టెట్‌-2021 సిలబస్‌ను కూడా ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు.

Web TitleAP Government Good News for 2008 DSC Candidates
Next Story