logo
ఆంధ్రప్రదేశ్

Ayyanna Patrudu: సీఎం జగన్‌ జేబు సంస్థగా సీఐడీ మారింది

AP Ex Minster Ayyanna Patrudu Comments On AP CM Jagan
X

ఏపీ సీఎం జగన్‌పై మాజీమంత్రి అయ్యన్న పాత్రుడు విమర్శలు(ఫైల్-ఫోటో)

Highlights

Ayyanna Patrudu: ఏపీ సీఎం జగన్‌పై మాజీమంత్రి అయ్యన్న పాత్రుడు విమర్శలు

Ayyanna Patrudu: ఏపీలో సీఐడీని కక్ష సాధింపులకు వాడుకుంటున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మాజీ అధికారులను వేధింపులకు గురిచేస్తున్నారని ఫైర్ అయ్యారు. సీఎం జగన్‌ జేబు సంస్థగా సీఐడీ మారిందని విమర్శించారు. జగన్‌ని ప్రశ్నించేవారిపై కేసులు పెట్టేందుకే సీఐడీ పనిచేస్తోందన్నారు. సీఐడీ ఎజెండాను వైసీపీ పెద్దలు నిర్ణయిస్తున్నారని ఆరోపించారుఏపీలో సీఐడీని కక్ష సాధింపులకు వాడుకుంటున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మాజీ అధికారులను వేధింపులకు గురిచేస్తున్నారని ఫైర్ అయ్యారు. సీఎం జగన్‌ జేబు సంస్థగా సీఐడీ మారిందని విమర్శించారు. జగన్‌ని ప్రశ్నించేవారిపై కేసులు పెట్టేందుకే సీఐడీ పనిచేస్తోందన్నారు. సీఐడీ ఎజెండాను వైసీపీ పెద్దలు నిర్ణయిస్తున్నారని ఆరోపించారు

Web TitleAP Ex Minister Ayyanna Patrudu Comments On AP CM Jagan
Next Story