ఏపీ బీజేపీ తొలి జాబితా విడుదల

ఏపీ బీజేపీ తొలి జాబితా విడుదల
x
Highlights

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమయింది. ఆదివారం తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. మొత్తం 175 స్థానాలకు గానూ 123 స్థానాలకు అభ్యర్థులను...

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమయింది. ఆదివారం తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. మొత్తం 175 స్థానాలకు గానూ 123 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

అభ్యర్థుల జాబితా :

1. ఇచ్చాపురం- జీఎస్‌వీ ప్రసాద్

2. తెక్కలి- హనుమంతు ఉదయ్ భాస్కర్

3. రాఘవ రావు సాలనా పాతపట్నం- హనుమంతు ఉదయ్ భాస్కర్

4. శ్రీకాకుళం- చాల వెంకటేశ్వర రావు

5. ఎచ్చెర్ల- సూర్య ప్రకాష్ రొక్కం

6. రాజం (ఎస్సీ)- చైతన్య కుమార్ మన్నెమా

7. పాలకొండ (ఎస్టీ)- సునీతా తడన్గి

8. కురుపమ్ (ఎస్టీ)- జయరాజు నిమ్మక

9. పార్వతీపురం (ఎస్సీ)- సురగళ ఉమామహేశ్వర రావు

10. సాలూరు( ఎస్టీ)- ఉదయ్ కుమార్ కొండగొర్రి

11. బొబ్బిలి- డాక్టర్. ద్వారపు రెడ్డి రామ్మోహన్

12. చీపురుపల్లె- డి. శంకర్‌ లాల్‌ శర్మ

13. నెల్లిమర్ల- రమణ పత్తివాడ

14. శృంగవరపుకోట- చల్లా రామకృష్ణ ప్రసాద్‌

15. భీమిలి- మేడపాటి రవీందర్‌ రెడ్డి

16. విశాఖపట్నం సౌత్‌- కాశీవిశ్వనాథ్‌ రాజు

17. విశాఖపట్నం నార్త్‌- విష్ణుకుమార్‌ రాజు

18. విశాఖపట్నం వెస్ట్‌- బుద్దా చంద్రశేఖర్‌

19. గాజువాక- పులుసు జనార్థన్‌

20. అరకు వ్యాలీ(ఎస్టీ)- కురుస ఉమామహేశ్వరరావు

21. పాలేరు( ఎస్టీ)- గాంధీ లోకుల

22. అనకాపల్లి- పొన్నగంటి అప్పారావు

23. పెందుర్తి- కేవీవీ సత్యనారాయణ

24. ఎలమంచలి- మైలాపల్లి రాజారావ్‌

25. పాయకరావు పేట( ఎస్సీ) - కాకర నూకరాజు

26. నర్సీపట్నం- గాదె శ్రీనివాసరావు

27. ప్రత్తిపాడు- చిలుకూరు రామ్‌కుమార్‌

28. పిఠాపురం- బిల్లకుర్తి రామేశ్వర్‌ రెడ్డి

29. కాకినాడ రూరల్‌- కావికొండల ఎస్‌కేఏకేఆర్‌ భీమ శేఖర్‌

30. పెద్దాపురం- రామ్‌ కుమార్‌ యార్లగడ్డ

31. అనపర్తి- మేడపాటి హరినారాయణ రెడ్డి

32. కాకినాడ సిటీ- పెద్దిరెడ్డి రవికిరణ్‌

33. రామచంద్రాపురం- దూడల శంకర్‌ నారాయణమూర్తి

34. ముమ్మిడివరం- కర్రి చిట్టి బాబు

35. అమలాపురం (ఎస్సీ)- డా. పెయ్యల శ్యాంప్రసాద్‌

36. రాజోలు(ఎస్సీ)- బత్తుల లక్ష్మీ కుమారి

37. గన్నవరం(ఎస్సీ)- మానెపల్లి అయ్యాజి వేమ

38. కొత్తపేట- సత్యానందం పాలూరి

39. మండపేట- కోన సత్యనారాయణ

40. రాజనగరం- ఏపీఆర్‌ చౌదరి

41. జగ్గంపేట- లక్ష్మీ సూర్యనారాయణ రాజు

42. కొవ్వూరు( ఎస్సీ)- బూసి సురేంద్రనాథ్‌ బెనర్జీ

43. నిడదవోలు- లింగంపల్లి వెంకటేశ్వరరావు

44. అచంట- ఏడిద కొదండ చక్రపాణి

45. రాజమండ్రి సిటీ- బొమ్ముల దత్తు

46. పాలకొల్లు- రావూరి లక్షణ స్వామి

47. నర్సాపురం- ఆకుల లీలా కృష్ణ

48. ఉండి- అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు

49. తణుకు- మల్లిన రాధాక్రిష్ణ

50. దెందులూరు- యలమర్తి బాలక్రిష్ణ

51. ఏలూరు- నాగం చంద్ర నాగ శివప్రసాద్‌

52. చింతలపూడి ( ఎస్సీ)- యద్దలపల్లి దుర్గారావు

53. తిరువూరు( ఎస్సీ) - పొలే శాంతి

54. నూజివీడు- మారిది క్రిష్ణ

55. గుడివాడ- గుత్తికొండ రాజాబాబు

56. పెడన- మట్ట ప్రసాద్‌

57. పామూరు( ఎస్సీ)- వాలపర్ల వెంకటేశ్వర రావు

58. విజయవాడ వెస్ట్‌- దేశాయ్‌ పీయూశ్‌

59. విజయవాడ సెంట్రల్‌ - వామరాజు సత్యమూర్తి

60. మైలవరం- నూతలపల్లి బాల కోటేశ్వరరావు

61. నందిగామ(ఎస్సీ)- జంగం సునీల్‌ రాజ్‌

62. జగ్గయ్యపేట- అన్నెపడ ప్రపుల్ల శ్రీకాంత్‌

63. తాడికొండ- ఆనందబాబు ఎస్‌

64. మంగళగిరి- జగ్గారపు రామ్మోహన్‌రావు

65. పొన్నూరు- సీహెచ్‌ విజయభాస్కర్‌రెడ్డి

66. వేమూరు(ఎస్సీ)- శ్రీనివాస్‌ దారసానపు

67. తెనాలి- రామకృష్ణ పత్తిబండ్ల

68. ప్రత్తిపాడు(ఎస్సీ)- చల్లగాలి కిశోర్‌

69. గుంటూరు వెస్ట్‌- పసుపులేటి లత మాధవ్‌

70. గుంటూరు ఈస్ట్‌- సురేశ్‌ నేరళ్ల

71. చిలకలూరిపేట- అన్నం శ్రీనివాస్‌ రావు

72. సత్తెనపల్లి- మద్దల కృష్ణంరాజు యాదవ్‌

73. వినుకొండ- నల్లబోలు వెంకట్రావు

74. దర్శి- యేరువ లక్ష్మీనారాయణ రెడ్డి

75. పర్చూరు- చెరుకూరి రామ యోగశ్వర రావు

76. సంతనూతనపాడు(ఎస్సీ)- నన్నెపోగు సుబ్బారావు

77. ఒంగోలు- అంజనేయులు బొద్దులూరి

78. కొండాపి- కరటాపు రాజు

79. మర్కాపురం- మర్రిబోయిన చిన్నయ్య

80. కనిగిరి- పీవీ కృష్ణారెడ్డి

81. కావలి- కందుకూరి సత్యనారాయణ్‌

82. ఆత్మకూరు- కర్నాటి అంజనేయరెడ్డి

83. కొవ్వూరు- మారం విజయలక్ష్మీ

84. నెల్లూరు సిటీ- కె జగన్మోహన్‌రావు

85. సుళ్లూరుపేట(ఎస్సీ)- రత్నం దాసరి

86. ఉదయగిరి- గుండ్లవల్లి భరత్‌కుమార్‌

87. బద్వేల్‌(ఎస్సీ)- జయ రాములు

88. రాజాంపేట- రమేశ్‌ నాయుడు పోతుగుంట

89. కడప- కందుల రాజమోహన్‌రెడ్డి

90. కోడూరు(ఎస్సీ)- పంతాల సురేశ్‌

91. రాయచోటి- శ్రీనివాసకుమార్‌ రాజు పీ

92. జమ్మలమడుగు- రవి సూర్య రాయల్‌ జడ

93. ప్రొద్దుటూరు- కె బాలచందర్‌ రెడ్డి

94. మైదుకూరు- పీవీ ప్రతాప్‌ రెడ్డి

95. ఆళ్లగడ్డ- శూలం రామకృష్ణుడు

96. శ్రీశైలం- శ్రీకాంత్‌రెడ్డి బుద్ద

97. కర్నూల్‌- వెంకట సుబ్బారెడ్డి

98. కోడుమూరు(ఎస్సీ)- మీసాల ప్రేమ్‌కుమార్‌

99. ఎమ్మిగనూరు- మురహరి రెడ్డి కేఆర్‌

100. మంత్రాలయం- జెల్లి మధుసూదన్‌

101. ఆదోని- కునిగిరి నీలకంఠ

102. ఆలూరు- కోట్ల హరి చక్రపాణిరెడ్డి

103. రాయదుర్గం- బీజే వసుంధర దేవీ

104. ఉరవకొండ- శ్రీనివాసులు కొత్త

105. గుంతకల్లు- హరిహరనంద్‌ పసుపుల

106. తాడిపర్తి- జే అంకాల్‌ రెడ్డి

107. శింగనమల(ఎస్సీ)- సీసీ వెంకటేశ్‌

108. అనంతపూర్‌ అర్బన్‌- జే అమర్నాథ్‌

109. కళ్యాణదుర్గం- ఎమ్‌ దేవరాజు

110. రాప్తాడు- యెర్రీ స్వామి

111. మడకశిర(ఎస్సీ)- హనుమంత రాయప్ప

112. తంబళ్లపల్లె- డి మంజునాథ్‌రెడ్డి

113. పీలేరు- నరేంద్రకుమార్‌రెడ్డి పులిరెడ్డి

114. మదనపల్లె- ఆనంద్‌ బండి

115. పుంగనూర్‌- మదన్‌ మోహన్‌బాబు గన్న

116. చంద్రగిరి- పీ మధు బాబు

117. శ్రీకాళహస్తి- ఆనంద్‌కుమార్‌ కోల

118. సత్యవీడు(ఎస్సీ)- ఎస్‌ వెంకటయ్య

119. గంగాధర నెల్లూరు(ఎస్సీ)- పి రాజేంద్రన్‌

120. చిత్తూరు- వి జయకుమార్‌

121. పూతలపట్టు(ఎస్సీ)- భానుప్రకాశ్‌

122. పలమనేరు- పీసీ ఈశ్వర్‌రెడ్డి

123. కుప్పం- తులసినాథ్‌ ఎన్‌సీ

Show Full Article
Print Article
Next Story
More Stories