ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్‌ విడుదల

ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్‌ విడుదల
x
Highlights

ఎట్టకేలకు నిన్న ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది.. ఏపీ ఎంసెట్ పరీక్షలో 1వ ర్యాంక్ నుండి 35,000 మధ్య ర్యాంకులు సాధించిన విద్యార్ధులు...

ఎట్టకేలకు నిన్న ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది.. ఏపీ ఎంసెట్ పరీక్షలో 1వ ర్యాంక్ నుండి 35,000 మధ్య ర్యాంకులు సాధించిన విద్యార్ధులు ఈనెల 27, 28 న వెబ్‌ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. ఇక 35, 001ర్యాంక్ నుండి 80,000 వరకు ఈ నెల 29, 30తేదీల్లో.. 80,001 నుంచి చివరి ర్యాంకు వరకు జులై 31, ఆగస్టు 1న వెబ్‌ ఆప్షన్లు ఎంచుకోనేందుకు అవకాశం కల్పించారు. విద్యార్ధులందరూ ఆగస్టు 2 లోపు వెబ్ఆప్షన్లు మార్చుకునేందుకు వీలు కల్పించారు. ఆగస్టు 2 తర్వాత వారు కేటాయించుకున్న సీట్లను సంబంధిత వెబ్‌సైట్‌లో ఉంచనున్నారు. ఆగస్ట్‌ 5 నుంచి ఇంజినీరింగ్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories