ఏపీ సీఎస్ అనిల్ చంద్ర పునేఠా బదిలీ..

ఏపీ సీఎస్ అనిల్ చంద్ర పునేఠా బదిలీ..
x
Highlights

ఏపీ సీఎస్ అనిల్ చంద్ర పునేఠా ను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది.. ఆయన స్థానంలో కొత్త చీఫ్ సెక్రటరీగా ఎల్వీ సుబ్రమణ్యం ను నియమించిన ఎన్నికల సంఘం. ఈ...

ఏపీ సీఎస్ అనిల్ చంద్ర పునేఠా ను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది.. ఆయన స్థానంలో కొత్త చీఫ్ సెక్రటరీగా ఎల్వీ సుబ్రమణ్యం ను నియమించిన ఎన్నికల సంఘం. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది.ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో పునేఠాను నియమించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories