logo
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh: సచివాలయానికి సీఎం జగన్‌.. మందడంలో భారీ బందోబస్తు

jagan
X

 జగన్ ఫైల్ ఫోటో  

Highlights

Andhra Pradesh: ఏపీ సచివాలయానికి సీఎం జగన్‌ చేరుకున్నారు.

Andhra Pradesh: ఏపీ సచివాలయానికి సీఎం జగన్‌ చేరుకున్నారు. ముందు జాగ్రత్తగా మందడం గ్రామంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. సీఎం సచివాలయానికి వెళ్లే సమయంలో దీక్షా శిబిరాల దగ్గర రైతులను వెనక్కి వెళ్లాలని పోలీసులు కోరారు. రైతులు రోడ్డుపైకి రాకుండా అడ్డుగోడగా నిల్చున్నారు. ఇక సీఎం కాన్వయ్‌ వెళ్తున్న సమయంలో రైతులు, మహిళలు పెద్దఎత్తున జై అమరావతి వంటూ నినాదాలు చేశారు.

Web TitleYS Jagan: AP CM YS Jagan Secretariat Visit
Next Story