గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసిన సీఎం జగన్ దంపతులు

AP CM YS Jagan Meets Governor Biswa Bhusan Harichandan
x
AP CM YS Jagan Meets Governor Biswa Bhusan Harichandan
Highlights

-రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై చర్చ -గవర్నర్‌తో పలు కీలక అంశాలపై చర్చ

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ను సీఎం జగన్ దంపతులు కలిశారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై వివరించారు. గవర్నర్‌తో కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన‌ దంపతులకు గవర్నర్‌ కార్యదర్శి ముఖేష్‌కుమారు మీనా, ఇతర అధికారులు స్వాగతం పలికారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories