సోమవారం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం

సోమవారం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం
x
Highlights

సోమవారం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్ లు సోమవారం మరోసారి సమావేశం కానున్నారు. వీరిద్దరి భేటీ హైదరాబాద్ ప్రగతిభవన్‌లో లో జరగనుంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం హైదరాబాద్ కు వస్తున్నారు.. జల వనరులు, ఇతర అంశాలపై ఇద్దరు ముఖ్యమంత‍్రులు చర్చించనున్నారు. ఇంతకు ముందు కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అయిన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories