విక్రమ్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఎలా ఉండనుంది? గౌతమ్ రెడ్డి వారసత్వాన్ని ఎలా కొనసాగించబోతున్నారు?

AP CM YS Jagan Gave Atmakur Ticket to Mekapati Goutham Reddy Brother Vikram Reddy | Live News
x

విక్రమ్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఎలా ఉండనుంది? గౌతమ్ రెడ్డి వారసత్వాన్ని ఎలా కొనసాగించబోతున్నారు?

Highlights

Mekapati Vikram Reddy: ఆత్మకూరూ నియోజకవర్గ అభ్యర్థిగా విక్రమ్ రెడ్డి పేరును ప్రకటంచిన సీఎం జగన్

Mekapati Vikram Reddy: నెల్లూరు జిల్లాలో సుధీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన మేకపాటి రాజమోహన్ రెడ్డి కుటుంబానికి కొత్త రాజకీయ వారసుడు తెరపైకి వచ్చారు. గౌతమ్‌ రెడ్డి హఠాన్మరణం తర్వాత ఆయన సోదరుడు విక్రమ్ రెడ్డి రాజకీయ రంగప్రవేశం చేశారు. ఆయనను ఆత్మకూరు నియోజకవర్గ అభ్యర్థిగా ఏపీ సీఎం జగన్ ఇటీవలే ప్రకటించారు. ఇప్పటి వరకు అంతర్జాతీయ నిర్మాణ సంస్థ కేఎంసీకి పాలనాధిపతిగా ఉన్న మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రస్తుత రాజకీయాల్లో ఎలా నెగ్గుకు రాబోతున్నారు? గౌతమ్ రెడ్డి వారసత్వాన్ని ఎలా కొనసాగించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories