కాసేపట్లో స్పందన కార్యక్రమంపై సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్

కాసేపట్లో స్పందన కార్యక్రమంపై  సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్
x
Highlights

-కాసేపట్లో స్పందన కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ -కలెక్టర్లు, ఎస్పీలతో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న సీఎం జగన్ -ఉదయం 10 గంటలకు సెక్రటేరియట్‌కు వెళ్లనున్న జగన్ -10.30గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభం -మధ్యాహ్నం ఒంటిగంటకు నివాసానికి చేరుకోనున్న జగన్

స్పందన కార్యక్రమంపై 13 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ కాసేపట్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఉదయం 10గంటలకు సెక్రటేరియట్‌కు వెళ్లనున్న జగన్.. 10.30గంటలకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు తిరిగి ఆయన నివాసానికి చేరుకుంటారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో స్పందన కార్యక్రమం ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories