నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్‌

నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్‌
x
Highlights

-రేపు ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ టూర్ -నాడు-నేడు కార్యక్రమం పేరుతో.. పాఠశాలలు, ఆసుపత్రులు, ఇంటర్మీడియట్, డిగ్రీ.. ఐటిఐలు, గురుకుల పాఠశాలల అభివృద్ధి

ఏపీ సీఎం జగన్ రేపు ప్రకాశం జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. జిల్లాలో నాడు- నేడు కార్యక్రమాన్ని ప్రారంభించానున్నారు. నాడు-నేడు కార్యక్రమం పేరుతో పాఠశాలలు, ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ కళాశాలలు, ఐటిఐలు, గురుకుల పాఠశాలలను అభివృద్ధి చేయనున్నారు. నాడు-నేడు కార్యక్రమంపై మంగళవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు సీఎం జగన్‌. నాడు-నేడు కార్యక్రమం కింద సుమారు 45వేల పాఠశాలలను పునరుద్ధరిస్తామని చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories