CM Jagan: ఢిల్లీ పర్యటనకు ఏపీ సీఎం జగన్

AP CM Jagan to visit Delhi
x

CM Jagan: ఢిల్లీ పర్యటనకు ఏపీ సీఎం జగన్

Highlights

CM Jagan: ఈ నెల 6,7 తేదీల్లో హస్తినలో జగన్ టూర్

CM Jagan: ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 6, 7వ తేదీల్లో ఆయన హస్తినలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీతో పాటు కేంద్ర పెద్దలను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరో వైపు కేంద్రమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరగనున్న సమావేశానికి సీఎం జగన్ హాజరుకానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories