CM Jagan: ఏపీలో నేడు జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ కార్యక్రమం ప్రారంభం
CM Jagan: మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరల్లో నివాస స్థలాలు
ఏపీలో నేడు జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ కార్యక్రమం ప్రారంభం
CM Jagan: ఏపీలో ఇవాళ జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. తొలి విడతలో గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని నవులూరు, అనంతపురం జిల్లా ధర్మవరం, ప్రకాశం జిల్లా కందుకూరు, కడప జిల్లా రాయచోటి, నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వద్ద లే అవుట్లను సిద్ధం చేశారు. వీటి కొనుగోలుకు రూపొందించిన వెబ్‌సైట్‌ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అన్ని అనుమతులు, వసతులతో డిమాండ్‌కు అనుగుణంగా 150, 200, 240 చదరపు గజాల ప్లాట్లను సిద్ధం చేశారు.
Next Story




