అవినీతి లేని పాలన అందిస్తా-జగన్‌

అవినీతి లేని పాలన అందిస్తా-జగన్‌
x
Highlights

అవినీతిలేని ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించాలనేది తన కల అన్నారు ఏపీ సీఎం జగన్‌. అమెరికాలో పర్యటిస్తున్న జగన్‌ డల్లాస్‌లోని హచిన్‌సన్‌ కన్వెన్షన్‌లో ...

అవినీతిలేని ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించాలనేది తన కల అన్నారు ఏపీ సీఎం జగన్‌. అమెరికాలో పర్యటిస్తున్న జగన్‌ డల్లాస్‌లోని హచిన్‌సన్‌ కన్వెన్షన్‌లో ప్రవాసాంధ్రులు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. వైసీపీ విజయంలో ప్రవాసాంధ్రుల పాత్ర ఎంతో ఉందన్నారు. ప్రవాసాంధ్రులు మాపై చూపిస్తున్న ప్రేమకు సెల్యూట్‌ అన్నారు. అవినీతి, లంచగొండితనం లేని రాష్ట్రాన్ని చూడాలన్న ఆయన పాలకులు మనసు పెడితే చేయలేనిది ఏదీ లేదన్నారు. రెండున్నర నెలల పరిపాలనలోనే చరిత్రను మార్చే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories