CM Jagan: వైఎస్‌ షర్మిలపై ‎ఏపీ సీఎం జగన్ పరోక్ష విమర్శలు

AP CM Jagan Indirect Comments On YS Sharmila
x

CM Jagan: వైఎస్‌ షర్మిలపై ‎ఏపీ సీఎం జగన్ పరోక్ష విమర్శలు

Highlights

CM Jagan: వైఎస్ఆర్‌పై కుతంత్రాలకు తెరదీసినవారితో చేతులు కలిపారు

CM Jagan: వైఎస్‌ఆర్‌పై కుట్రలు చేసిన వారితో చేతులు కలిపినవారా ఆయన వారసులని ప్రశ్నించారు సీఎం జగన్. కడప జిల్లా పులివెందులలో జరిగిన బహిరంగ సభలో వైఎస్ షర్మిలపై పరోక్ష విమర్శలు చేశారు. వైఎస్‌ఆర్‌పై కుతంత్రాలకు తెరదీసిన వారితో చేతులు కలిపి వారి వద్ద మోకరిల్లుతున్నారని జగన్ ఆరోపించారు. వారు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ, వైఎస్‌ఆర్ కీర్తిప్రతిష్టలను, ఆయన పేరును చెరిపేయాలని, వైసీపీ పార్టీయే ఉండకూడదని చెప్పిన వారితో చేతులు కలిపారంటూ విమర్శించారు సీఎం జగన్.

Show Full Article
Print Article
Next Story
More Stories