ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ.. మిచౌంగ్ తుపాను పంటనష్టం, పరిహారంపై జరగనున్న చర్చ

AP Cabinet Meeting Today
x

ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ.. మిచౌంగ్ తుపాను పంటనష్టం, పరిహారంపై జరగనున్న చర్చ

Highlights

AP Cabinet: జనవరి 1 నుంచి రూ.3వేల పెన్షన్‌కు గ్రీన్‌సిగ్నల్!

AP Cabinet: ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం జగన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది కేబినెట్. జనవరి 1 నుంచి 3వేల పెన్షన్‌కు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనుంది. దీంతో పాటు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం పరిమితిని 25 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకోనుంది కేబినెట్. మిచౌంగ్ తుపాను పంటనష్టం, పరిహారంపై కూడా కేబినెట్‌లో చర్చ జరగనున్నట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories