ఈనెల 16న ఏపీ మంత్రిమండలి సమావేశం

ఈనెల 16న ఏపీ మంత్రిమండలి సమావేశం
x
Highlights

ఈనెల 16న ఏపీ మంత్రిమండలి సమావేశం ఈనెల 16న ఏపీ మంత్రిమండలి సమావేశం

ఈనెల 16న తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరుగనుంది. రాష్ట్రంలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలు, ప్రోజెక్టుల నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రిమండలిలో చర్చించనున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఆధ్యక్షతను ఈ సమావేశం జరుగుతుందని సచివాలయ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ జ్యుడిషియల్‌ ప్రివ్యూ కమిటీ వెబ్‌సైట్‌ను కమిటీ చైర్మన్‌ శివశంకరరావుతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించినట్టు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories