Somu Veerraju: ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం కాదు- సోము వీర్రాజు

X
సోము వీరాజు ఫైల్ ఫోటో
Highlights
ముస్లింలకు బీజేపీ వ్యతిరేక పార్టీ కాదన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. కమ్యూనిస్టులు ప్రధాని మోదీని ...
Sandeep Eggoju19 Feb 2021 11:04 AM GMT
ముస్లింలకు బీజేపీ వ్యతిరేక పార్టీ కాదన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. కమ్యూనిస్టులు ప్రధాని మోదీని విమర్శించే పని పెట్టుకున్నారన్నారని విమర్శించారు. అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీ దక్కుతుందన్నారు సోము వీర్రాజు. దేశాభివృద్ధితోపాటు దేశభక్తి పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన పార్టీ బీజేపీ అని గుర్తుచేశారు సోము వీర్రాజు.
Web TitleAP BJP Chief Somu Veerraju Comments On Muslims
Next Story