సీఎం జగన్ మెదడు మోకాల్లోకి జారింది: అనిత

Anitha fires on AP CM Jagan
x

Anitha (file image)

Highlights

* తమపై అట్రాసిటి కేసు ఎలావర్తిస్తుంది * దళిత మహిళకు జరిగిన అన్యాయం ఎత్తి చూపామని కేసులు పెట్టారు

సీఎం జగన్ పై తెలుగు మహిళ రాష్ర్ట అధ్యక్షురాలు అనిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం జగన్ అండ్ కో కు మెదడు మోకాల్లోకి జారిందనే అనుమానం కలుగుతుందని విమర్శించారు. కడప జిల్లాలో దళిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన తమపై అట్రాసిటీ కేసులు పెట్టారని మండిపడ్డారు. తమపై అట్రాసిటీ కేసు ఎలా వర్తిస్తుందన్నారు. దళితమహిళకు జరిగిన అన్యాయాన్ని ఎత్తిచూపామనే తమపై అక్రమ కేసులుపెట్టారన్నారు మహిళల మాన,ప్రాణాలతో చెలగాటమాడేవారికి చేతలతోనే సమాధానం చెబుతామని అనిత హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories