Vidadala Rajini: ఎవరూ ఆందోళన చెందవద్దు.. సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తా

Anganwadi Agitation Continues In AP
x

Vidadala Rajini: ఎవరూ ఆందోళన చెందవద్దు.. సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తా

Highlights

Vidadala Rajini: తమ సమస్యలు పరిష్కరించాలని మంత్రిని కోరిన అంగన్వాడీలు

Vidadala Rajini: గుంటూరు జిల్లాలో అంగన్వాడీలు మంత్రి విడదల రజిని ఇంట్లో ఆమెను కలిసి వినతి పత్రం అందజేశారు. ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీలు గత కొంత కాలంగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం ఇచ్చిన హామీ మేరకు తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీలు మంత్రిని కోరారు. ఎవరూ ఆందోళన చెందవద్దన్న మంత్రి.. సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories