ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

X
Highlights
ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచన ప్రస్తుతానికి లేదన్నారు. నవంబర్, డిసెంబర్‌లో కరోనా సెకండ్ వేవ్ వచ్చే ఛాన్సుందని నిపుణులు చెబుతున్నందున ఇప్పట్లో స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదన్నారు.
admin23 Oct 2020 9:39 AM GMT
ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచన ప్రస్తుతానికి లేదన్నారు. నవంబర్, డిసెంబర్‌లో కరోనా సెకండ్ వేవ్ వచ్చే ఛాన్సుందని నిపుణులు చెబుతున్నందున ఇప్పట్లో స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదన్నారు. బీహార్ ఎన్నికలు కచ్చితంగా జరగాల్సినవి కాబట్టే నిర్వహిస్తు్న్నారని, అయినా అసెంబ్లీ ఎన్నికలను స్థానిక సంస్థలతో పోల్చకూడదన్నారు. రాష్ట్రాల ఎన్నికలు రాజ్యాంగ ప్రకారం జరిగి తీరాల్సిందేనని.... కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు అలా కాదన్నారు.
Web TitleAndhrapradesh Minister Gautam Reddy comments on local body elections 2020
Next Story