వాలంటీర్లకు షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం!

X
Highlights
వాలంటీర్లకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. 18 సంవత్సరాల లోపు.. 35 సంవత్సరాల పైబడిన వారిని తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
admin8 Dec 2020 7:12 AM GMT
వాలంటీర్లకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. 18 సంవత్సరాల లోపు.. 35 సంవత్సరాల పైబడిన వారిని తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ వాలంటీర్ సచివాలయం, వార్డు వాలంటీర్ సచివాలయం శాఖ డైరెక్టర్, కమిషనర్ జీఎస్ నవీన్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తాజా ప్రకటనతో ఒక్కో జిల్లాలో 2వేల నుంచి 10వేల వరకు వాలంటీర్లకు ఏపీ సర్కార్ ఉద్వాసన పలకనుంది.
Web TitleAndhrapradesh government Big shock to volunteers
Next Story