Daggubati Purandeswari: విశాఖ అభివృద్ధిపై బీజేపీ మార్క్‌ ఉంటుంది

Andhra University Has Turned Into YCP Office Says Daggubati Purandeswari
x

Daggubati Purandeswari: విశాఖ అభివృద్ధిపై బీజేపీ మార్క్‌ ఉంటుంది

Highlights

Daggubati Purandeswari: ఆంధ్రా యూనివర్సిటీ వైసీపీ కార్యాలయంగా మారిపోయింది

Daggubati Purandeswari: ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి అన్నారు. విశాఖ అభివృద్ధిపై బీజేపీ మార్క్‌ ఉంటుందన్నారు. కేంద్రం నిధులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయడం లేదన్నారు . రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వకపోవడం వల్లే విశాఖ రైల్వే జోన్‌ ముందుకు సాగడం లేదని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్వయంగా చెప్పారని అన్నారు. ఆంధ్రా యూనివర్సిటీని వైసీపీ కార్యాలయంగా మార్చారని బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి మండిపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories