Andhra Pradesh: సీఎం జగన్‌కు టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు సవాల్

X
ఏంపీ రామ్మోహన్నాయుడు (ఫోటో ది హన్స్ ఇండియా)
Highlights
Andhra Pradesh: టీడీపీ ఎంపీలు రాజీనామాకు సిద్ధమన్న రామ్మోహన్‌నాయుడు
Sandeep Eggoju18 Feb 2021 12:11 PM GMT
Andhra Pradesh: టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు సీఎం జగన్, వైసీపీ ఎంపీలకు సవాల్ విసిరారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణణు అడ్డుకునేందుకు టీడీపీ ఎంపీలు రాజీనామాకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. మీరు రాజీనామాలకు సిద్దమా అని వైసీపీ నేతలకు చాలెంజ్ విసిరారు. జెండాలు పక్కన పెట్టి, అందరం కలిసికట్టుగా స్టీల్ ప్లాంట్ ప్రైవీకరణణు అడ్డుకుందామని పిలపునిచ్చారు. శ్రీకాకుళంలోని ఏడు రోడ్ల కూడలి వద్ద ఉక్కు ప్యాక్టరీ ప్రైవేటీకరణ వద్దంటూ టీడీపీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు.
Web TitleAndhra Pradesh: TDP MP RamMohan Naidu challenge To Chief Minister Jagan
Next Story