ఈరోజు బాధ్యతలు చేపట్టనున్న ఏపీ కొత్త సీఎస్

X
Highlights
* ఆదిత్యనాథ్ దాస్‌ను కొత్త సీఎస్‌గా నియమించిన ప్రభుత్వం * మధ్యాహ్నం ఛార్జ్ తీసుకోనున్న కొత్త సీఎస్
Sandeep Eggoju31 Dec 2020 1:22 AM GMT
ఏపీలో ఇవాళ కొత్త సీఎస్ ఛార్జ్ తీసుకోనున్నారు. ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని పదవీ విరమణ చేయనుండటంతో ఆ స్థానంలో ఆదిత్యనాథ్ దాస్‌ను నియమించింది ప్రభుత్వం. దీంతో ఆయన ఇవాళ మధ్యాహ్నం ఏపీ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక సీఎస్‌గా పదవీ విరమణ చేస్తోన్న నీలం సాహ్ని్కి సీఎం ముఖ్య సలహాదారుగా నియమిస్తూ ప్రత్యేక బాధ్యతలు అప్పగించనుంది ప్రభుత్వం.
Web TitleAndhra Pradesh new chief secretary will take charge today
Next Story