సీఎం జగన్‌ను కలిసిన ఏపీ నూతన సీఎస్ ఆదిత్యనాథ్ దాస్
ఏపీకి కొత్తగా నియామకమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో కలిసి క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన ఆయన.. సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలం ఈ నెల 31న ముగియనుండగా.. అదేరోజు నూతన సీఎస్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు ఆదిత్యనాథ్ దాస్.
Next Story




