AP Municipal Elections Results 2021 Live Updates: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు

AP Municipal Elections 2021 Results Live Updates
x
ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ ఎన్నికలు 2021 ఫలితాలు 
Highlights

AP Municipal Elections Results 2021 Live Updates: ఏపీ మున్సిపల్ ఫలితాల సరళి ఎప్పటికప్పుడు మీకోసం..లైవ్ అప్డేట్స్..

AP Municipal Elections Results 2021 Live Updates: ఏపీలో 12 కార్పొరేషన్లకు గాను 11 నగర పాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో పోలైన ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం నుంచి ఫలితాల వెల్లడి మొదలై.. సాయంత్రానికల్లా పూర్తి కానుంది. ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఈ నెల 18వ తేదీన సంబంధిత కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్‌పర్సన్లను ఎన్నుకోనున్నారు.

Show Full Article

Live Updates

  • 14 March 2021 10:58 AM GMT

    AP Municipal Election Results 2021

    విశాఖ

    *విశాఖ కార్పొరేషన్ వైసీపీ కైవసం

    *55 డివిజన్లలో వైసీపీ ఘనవిజయం

    *టీడీపీ-29, జనసేన-4, బీజేపీ-1, సీపీఎం-1, సీపీఐ-1, ఇండిపెండెంట్స్‌-3

  • 14 March 2021 10:03 AM GMT

    AP Municipal Elections Results 2021 Live Updates

    *విశాఖ

    *విశాఖ కార్పొరేషన్ వైసీపీ కైవసం

    *55 డివిజన్లలో వైసీపీ ఘనవిజయం

    *టీడీపీ-29, జనసేన-4, బీజేపీ-1, సీపీఎం-1, సీపీఐ-1, ఇండిపెండెంట్స్‌-3

  • 14 March 2021 8:24 AM GMT

    AP Municipal Elections Results 2021 Live Updates

    శ్రీకాకుళం:

    పాలకొండ నగర పంచాయితీ...

    * మొత్తం వార్డులుః 20

    * ఏకగ్రీవాలుః 02 ( వైసిపి )

    * పోలింగ్ జరిగినవిః 18

    * వైసిపిః 15 +2 = 17

    * టిడిపి:3

    గెలుపు: వైసీపీ..

    * 1వ వార్డు టిడిపి అభ్యర్ధి పడాల రాజ్యలక్ష్మి గెలుపు.

    * 2వ వార్డు వైసిపి అభ్యర్ధి ఆకుల మల్లీశ్వరి గెలుపు.

    * 3వ వార్డు వైసిపి అభ్యర్ధి నీలాపు శారద గెలుపు.

    * 4వ వార్డు వైసిపి అభ్యర్ధి కొరికాన గంగునాయుడు గెలుపు.

    * 5వ వార్డు వైసిపి అభ్యర్ధి వెలమల మన్మధరావు గెలుపు.

    * 6వ వార్డు టిడిపి అభ్యర్ధి అడపా జయ గెలుపు.

    * 7వ వార్డు వైసిపి అభ్యర్ధి రౌతు హనుమంతురావు గెలుపు.

    * 8వ వార్డు వైసిపి అభ్యర్ధి తూముల కళావతి గెలుపు.

    * 9వ వార్డు వైసిపి అభ్యర్ధి పల్లా ధనలక్ష్మి గెలుపు.

    * 10వ వార్డు వైసిపి అభ్యర్ధి కొంచాడ సరోజిని గెలుపు. ( ఏకగ్రీవం )

    * 11వ వార్డు వైసిపి అభ్యర్ధి పల్లా ప్రతాప్ గెలుపు.

    * 12వ వార్డు వైసిపి అభ్యర్ధి కొండె విజయ్ కుమార్ గెలుపు.

    * 13వ వార్డు వైసిపి అభ్యర్ధి బాసూరు కాంతారావు గెలుపు. ( ఏకగ్రీవం )

    * 14వ వార్డు వైసిపి అభ్యర్ధి కడ్రోతు లక్ష్మి గెలుపు.

    * 15వ వార్డు వైసిపి అభ్యర్ధి తుమ్మగుంట అనురాధ గెలుపు.

    * 16వ వార్డు వైసిపి అభ్యర్ధి కడగల అనురాధ గెలుపు

    * 17వ వార్డు వైసిపి అభ్యర్ధి దుప్పాడ పాపినాయుడు గెలుపు.

    * 18వ వార్డు వైసిపి అభ్యర్ధి కిల్లారి మోహన్ రావు గెలుపు.

    * 19వ వార్డు వైసిపి అభ్యర్ధి ఎండవ రాధాకుమారి గెలుపు.

    * 20వ వార్డు టిడిపి అభ్యర్ధి గంటా వరలక్ష్మి గెలుపు.

  • 14 March 2021 8:22 AM GMT

    AP Municipal Elections Results 2021 Live Updates

    అనంతపుర:

    * కదిరి మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్ వద్ద 29 వ వార్డు టిడిపి అభ్యర్థి డైమాండ్ బైఠాయింపు

    * వైసీపీ అభ్యర్థికి 5 ఓట్లు మెజార్టీ రావడంతో రీకౌంటింగ్ కోరిన టిడిపి అభ్యర్థి

    * రీ కౌంట్ చేసిన తరువాత ఇద్దరికీ సరి సమానం రావడంతో ప్రక్కన పెట్టిన చెల్లని ఒక ఓటును వైసీపీ ఇచ్చరంటు టిడిపి అభ్యర్థి ఆందోళన

  • 14 March 2021 8:20 AM GMT

    AP Municipal Elections Results 2021 Live Updates

    శ్రీకాకుళం:

    ఇచ్ఛాపురం మున్సిపాలిటీ..

    * మొత్తం వార్డులు: 23

    * ఏకగ్రీవాలుః 00

    * పోలింగ్ జరిగినవిః 23

    * వైసిపిః 15

    * టిడిపిః 06

    * ఇండిపెండెంట్: 02

    గెలుపు: వైసిపి

    * 1 వార్డు వైసీపీ అభ్యర్ధి సుగ్గు ప్రేమకుమార్ గెలుపు.

    * 2 వార్డు వైసిపి అభ్యర్ధి చాట్ల పుష్ప గెలుపు.

    * 3 వార్డు టిడిపి అభ్యర్ధి పత్తిరీ తవిటయ్య గెలుపు.

    * 4 వార్డు టిడిపి అభ్యర్ధి గేదెల శేఖర్ గెలుపు.

    * 5 వార్డు టిడిపి అభ్యర్ధి ధవళ నారాయణ బెహేరా గెలుపు.

    * 6 వార్డు వైసిపి అభ్యర్ధి పరామటి మంజులత గెలుపు.

    * 7 వార్డు వైసిపి అభ్యర్ధి లాభాల స్వర్ణమణి గెలుపు.

    * 8 వార్డు వైసిపి అభ్యర్ధి పల్లంటి మధుమతి గెలుపు.

    * 9 వార్డు వైసిపి అభ్యర్ధి బచ్చు జగన్నాధం గెలుపు.

    * 10 వార్డు వైసిపి అభ్యర్ధి తేజేశ్వరరావు గెలుపు.

    * 11 వార్డు టీడీపీ అభ్యర్ధి ఆసి లీలారాణి గెలుపు.

    * 12 వార్డు వైసిపి అభ్యర్ధి బుడ్డపు అది లక్ష్మి గెలుపు.

    * 13వ వార్డు వైసిపి అభ్యర్ధి పిలక రాజ్యలక్ష్మి గెలుపు

    * 14వ వార్డు వైసిపి అభ్యర్ధి నిలుపు లక్ష్మి గెలుపు.

    * 15వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్ధి పిలక ఈశ్వరి గెలుపు.

    * 16వ వార్డు వైసిపి అభ్యర్ధి ఉలాల భారతీ దివ్య గెలుపు.

    * 17వ వార్డు వైసిపి అభ్యర్ధి టెంక లక్ష్మి గెలుపు.

    * 18వ వార్డు వైసిపి అభ్యర్ధి జగన్నాయకులు గెలుపు.

    * 19వ వార్డు వైసిపి అభ్యర్ధి భూ దేవి గెలుపు.

    * 20వ వార్డు వైసిపి అభ్యర్ధి ఆదిరెడ్డి గెలుపు.

    * 21వ వార్డు టిడిపి అభ్యర్ధి కాళ్ళ వెంకటలక్ష్మి గెలుపు.

    * 22వ వార్డు టిడిపి అభ్యర్ధి కాళ్ళ దిలీప్ గెలుపు

    * 23వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్ధి ప్రదీప్ గెలుపు.

  • 14 March 2021 8:17 AM GMT

    AP Municipal Elections Results 2021 Live Updates

    అమరావతి..

    * తాడేపల్లి పార్టీ కార్యాలయంలో పండగ వాతావరణం...

    * మునిసిపిల్ ఎన్నికల ఫలితాల ను analsis చేసుకుంటున్న వైసీపీ నేతలు..

    * పార్టీ ముఖ్యనేతలతో భేటీ ఆయన సజ్జల

  • 14 March 2021 8:15 AM GMT

    AP Municipal Elections Results 2021 Live Updates

    విజయనగరం జిల్లా:

    విజయనగరం...

    * వైసీపీ : 05 

    పార్వతీపురం:

    * వైసీపీ: 08

    * స్వతంత్ర: 02

    టీడీపీ : 02

    సాలూరు:

    * వైసీపీ: 11

    * టీడీపీ: 02

    * కాంగ్రెస్: 01

    స్వతంత్ర : 01

    బొబ్బిలి:

    * వైసీపీ: 07

    * టీడీపీ: 08

    నెల్లిమర్ల :

    * వైసీపీ: 11

    * టీడీపీ: 07

    * స్వతంత్ర: 02

  • 14 March 2021 8:12 AM GMT

    AP Municipal Elections Results 2021 Live Updates

    విజయవాడ:

    11 వ డివిజన్..

    * బెజవాడ టీడీపీ మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత గెలుపు.

  • 14 March 2021 8:11 AM GMT

    AP Municipal Elections Results 2021 Live Updates

    కృష్ణాజిల్లా:

    * నందిగామ మున్సిపల్ ఎన్నికలలో మొదటి రౌండ్ 10 వార్డులకు లెక్కింపు జరిపి ఫలితాలు వెల్లడించిన అధికారులు

    * వైఎస్ఆర్. సి.పి 6 వార్డులు గెలుపొందగా 4 వార్డులు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది

  • 14 March 2021 8:11 AM GMT

    AP Municipal Elections Results 2021 Live Updates

    రంగారెడ్డి జిల్లా:

    * తలకొండపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరషత్ ఉన్నత పాఠశాలలో సతీమని మాధవి ,సోదరుడు కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి

Print Article
Next Story
More Stories