రాష్ట్రంలో దేవాలయాల పట్ల దాడులు దురదృష్టకరం - క్రిష్ణదాస్

రాష్ట్రంలో దేవాలయాల పట్ల దాడులు దురదృష్టకరం - క్రిష్ణదాస్
x
Highlights

* రామతీర్థం ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం * దేవాలయాలు పరిరక్షించుకోవాలనేది సీఎం ఆశయం * నిందితులను ఆ భగవంతుడే శిక్షిస్తాడు

రాష్ట్రంలో దేవాలయాల పట్ల దాడులు దురదృష్టకరమని అన్నారు. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న ధర్మాన దేవాలయాలు పరిరక్షించుకోవాలనేది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆశయమని పేర్కొన్నారు. రామతీర్థం ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. నిందితులను భగవంతుడు శిక్ష విధిస్తాడని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories