Andhra Pradesh: ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు – 11 మంది అధికారులకు కొత్త బాధ్యతలు

Andhra Pradesh: ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు – 11 మంది అధికారులకు కొత్త బాధ్యతలు
x

Andhra Pradesh: ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు – 11 మంది అధికారులకు కొత్త బాధ్యతలు

Highlights

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ, వారికి కొత్త బాధ్యతలు అప్పగించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ, వారికి కొత్త బాధ్యతలు అప్పగించారు.

నియామకాలు – బదిలీలు వివరాలు

అనంతరాము – గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

అనిల్‌కుమార్ సింఘాల్ – తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో

శ్యామలరావు – సాధారణ పరిపాలన (రాజకీయ) విభాగ ముఖ్యకార్యదర్శి

కృష్ణబాబు – మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల విభాగ కార్యదర్శి

ముఖేశ్‌కుమార్ మీనా – రెవెన్యూ (ఎక్సైజ్), గనుల శాఖ కార్యదర్శి

కాంతీలాల్ దండే – అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి

సౌరభ్ గౌర్ – వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి

ప్రవీణ్‌కుమార్ – ఢిల్లీ ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్

శ్రీధర్ – మైనారిటీ సంక్షేమ కార్యదర్శి

శేషగిరిబాబు – కార్మిక, పరిశ్రమలు, బీమా విభాగ కార్యదర్శి

డాక్టర్ ఎం.హరిజవహార్‌లాల్ – గవర్నర్ కార్యాలయ వ్యవస్థాపక అధికారి

ఈ బదిలీలతో రాష్ట్ర పరిపాలనా వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన అధికారులు సంబంధిత విభాగాల్లో విధులు చేపట్టనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories