జగన్ సర్కార్ సంచలన నిర్ణయం?

X
Highlights
* వ్యాక్సినేషన్ లేదా ఎలక్షన్స్ * ఏదో ఒకటి మాత్రమే నిర్వహించే యోచనలో ప్రభుత్వం * వ్యాక్సినేషన్, ఎలక్షన్స్ రెండూ ఒకేసారి సాధ్యంకాదంటోన్న ప్రభుత్వం
Sandeep Eggoju25 Jan 2021 1:00 PM GMT
పంచాయతీ ఎన్నికలను నిలుపుదల చేయలేమంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వ్యాక్సినేషన్ లేదా ఎలక్షన్స్ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. వ్యాక్సినేషన్, ఎలక్షన్స్ రెండూ ఒకేసారి సాధ్యంకాదంటోన్న ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపివేయనున్నట్లు కేంద్రానికి చెప్పాలనుకుంటోంది.
Web TitleAndhra Pradesh Government Takes Sensational Decision?
Next Story