ఏపీలో భారీగా తగ్గిన మద్యం ధరలు..సంబరాలు చేసుకుంటున్న మద్యం ప్రియులు

Andhra Pradesh Government Slashes Liquor Prices by 15 to 20%
x

సంబరాలు చేసుకుంటున్న మద్యం ప్రియులు

Highlights

*ప్రకాశం జిల్లా సింగరాయకొండలో సంబరాలు *మద్యం దుకాణం వద్ద పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టిన మందుబాబులు

Andhra Pradesh: ఏపీలో మద్యం ధరలు తగ్గిడంతో మందుబాబులు సంబరాలు చేసుకుంటున్నారు. వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ మార్జిన్‌లో ప్రబుత్వం మార్పులు చేసింది. ఈ నిర్ణయంతో ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్‌పై 5 నుంచి 12 శాతం.. ఇతర లిక్కర్‌ కేటగిరిలపై 20 శాతం ధర తగ్గే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ప్రభుత్వం లిక్కర్‌ ధరలు తగ్గించడంతో మద్యం ప్రియులు ఎంజాయ్ చేస్తున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని ఓ మద్యం దుకాణం వద్ద పూజలు నిర్వహించి, కొబ్బరికాయలు కొట్టి సంబరాలు చేసుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories