మరికొన్ని లాక్ డౌన్ మినహాయింపులపై జగన్ సర్కార్ కసరత్తు

మరికొన్ని లాక్ డౌన్ మినహాయింపులపై జగన్ సర్కార్ కసరత్తు
x
YS Jagan(File photo)
Highlights

జ‌గ‌న్ స‌ర్కార్ లాక్ డౌన్ నిబంధ‌న‌ల స‌డ‌లిపుల్లో భాగంగా మ‌రికొన్ని మిన‌హాయింపులు ఇవ్వాల‌ని భావిస్తుంది. లాక్‌డౌన్‌ వెసులుబాటు సమయాన్ని పెంచాలని...

జ‌గ‌న్ స‌ర్కార్ లాక్ డౌన్ నిబంధ‌న‌ల స‌డ‌లిపుల్లో భాగంగా మ‌రికొన్ని మిన‌హాయింపులు ఇవ్వాల‌ని భావిస్తుంది. లాక్‌డౌన్‌ వెసులుబాటు సమయాన్ని పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు కంటైన్‌మెంట్‌, బఫర్‌ జోన్లు మిన‌హా మిగ‌తా ప్రాంతాల్లో సాధారణ కార్యకలాపాలు అనుమ‌తికి క‌స‌ర‌త్తు చేస్తోంది.

గ్రీన్ జోన్ ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల దుకాణాలు తెరిచేలా ఉంచేలా ప్రణాళిక రూపొందించింది. సరి-బేసి సంఖ్యలో దుకాణాలను విభజించి ప్రణాళికను సిద్ధం చేస్తోంది. కేంద్రం సూచనల ప్రత్యేక ప్రణాళిక తయారు చేసినట్టు సమాచారం. ఆంధ్రా, తెలంగాణ మధ్య స్వస్థలాలకు వెళ్లే వారికి పరిమిత సంఖ్యలో అనుమతించే అంశంపై ప్ర‌ణాళిలు ర‌చిస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories