logo
ఆంధ్రప్రదేశ్

Lepakshi Temple: అనంతపురం లేపాక్షి ఆలయం మూసివేత

Anantapur Lepakshi Temple Closed
X

అనంతపూర్ లేపాక్షి దేవాలయం (ఫైల్ ఇమేజ్)

Highlights

Lepakshi Temple: భక్తుల దర్శనం నిలిపి వేత * ఆలయంలోకి ఎవరూ రాకుండా బారికేడ్ల ఏర్పాటు

Lepakshi Temple: రెండో దశ కరోనా విజృంభణ నేపథ్యంలో అనంతపురం జిల్లాలోని లేపాక్షి పుణ్యక్షేత్రం శ్రీ దుర్గ పాపనాశేస్వర వీరభద్రస్వామి ఆలయాన్ని మూసివేశారు. వచ్చే భక్తులకు దర్శనం కూడా నిలిపి వేశారు. దేవాలయంలోకి భక్తులు ఎవరూ ప్రవేశించకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. లేపాక్షి ప్రధాన ఆలయంతో పాటు నంది విగ్రహం సందర్శాన్ని నిలిపివేసిన అధికారులు. సమాచారం తెలియక వచ్చిన భక్తులు బారీకేట్ల దగ్గర ఉన్న మెట్లపై నుంచే తమ మొక్కులు తీర్చుకుని నిరాశగా వెనుతిరిగి వెళ్తున్నారు.

Web TitleLepakshi Temple: Anantapur Lepakshi Temple Closed
Next Story