మేనిఫెస్టో రిలీజ్ చేసిన టీడీపీపై ఎందుకు చర్య తీసుకోలేదు?: అంబటి

X
Highlights
*ఘర్షణ వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారు *పంచాయతీ ఏకగ్రీవాలు ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి: అంబటి *విపక్షాలకు లబ్ది చేకూర్చాలని ఎస్ఈసీ ప్రయత్నిస్తున్నారు: అంబటి
Samba Siva Rao6 Feb 2021 2:14 PM GMT
విపక్షాలకు లబ్ధి చేకూర్చాలని నిమ్మగడ్డ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే అంబటి రాంబాబు. ఏ రాష్ట్రంలో అయినా ఎస్ఈసీ ప్రభుత్వంతో సంప్రదిస్తుందన్న అంబటి.. ఇక్కడ మాత్రం దానికి విరుద్ధంగా నిమ్మగడ్డ విచి్రంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మేనిఫెస్టో ప్రకటించిన టీడీపీపై చర్యలు తీసుకోలేదన్న అంబటి.. ఘర్షణ వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు.
Web TitleAmbati Rambabu Fire On SEC Nimmagadda Ramesh
Next Story