Ambati Rambabu: ముద్రగడ దీక్ష చేస్తే పవన్ ఎందుకు ముందుకురాలేదు

Ambati Rambabu Comments On Pawan kalyan
x

Ambati Rambabu: ముద్రగడ దీక్ష చేస్తే పవన్ ఎందుకు ముందుకురాలేదు

Highlights

Ambati Rambabu: చంద్రబాబు ముద్రగడను వేధిస్తే పవన్ మాట్లాడలేదు

Ambati Rambabu: కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం దీక్ష చేస్తే పవన్ ఎందుకు ముందుకు రాలేదని ప్రశ్నించారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు ముద్రగడను వేధిస్తే కనీసం పవన్ మాట్లాడలేదన్నారు. ఇందులో ఉన్న వైఖరి ఏంటని కాపు సోదరులు ఈ విషయాన్ని ఆలోచించుకోవాలని మంత్రి అంబటి రాంబాబు హితవు పలికారు.

Show Full Article
Print Article
Next Story
More Stories