Amarnath: చంద్రబాబు రాజకీయమంతా చీకటి చరిత్ర

Amarnath Fire On Chandrababu
x

Amarnath: చంద్రబాబు రాజకీయమంతా చీకటి చరిత్ర

Highlights

Amarnath: పలు కంపెనీల నుంచి రూ.118 కోట్ల ముడుపుల వ్యవహారంపై.. చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదు

Amarnath: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అమర్నాథ్‌ ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు రాజకీయమంతా చీకటి చరిత్రేనని ఆయన విమర్శించారు. పలు కంపెనీల నుంచి 118 కోట్ల రూపాయల ముడుపుల వ్యవహారంపై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని మంత్రి అమర్నాథ్‌ ప్రశ్నించారు. ఐటీ నోటీసులతో చంద్రబాబు తేలు కుట్టిన దొంగలా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు బయటికి వచ్చింది తీగ మాత్రమేనని.. డొంక కదలాల్సి ఉందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories