Bhimavaram: భీమవరంలో అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు

Bhimavaram: అల్లూరి వేషధారణలో విద్యార్థుల ప్రదర్శన

Rama Rao
Updated on: 27 Jun 2022 7:12 PM IST
Alluri Sitaramraju Birth Anniversary Celebration in Bhimavaram
X

Bhimavaram: భీమవరంలో అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు

Bhimavaram: అల్లూరి సీతారామరాజు పోరాట పటిమను, ఆయన అనుసరించిన పంధాను పెంపొందించేందుకు విద్యార్థులను భాగస్వామ్యం చేశామని పశ్చిమగోదావరిజిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. పశ్చిమగోదావరిజిల్లా భీమవరంలో అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలను ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ లాంఛనంగా ప్రారంభించారు. స్కూలు విద్యార్థులు అల్లూరి సీతారామరాజు వేషధారణలో భీమవరం వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు.


Rama Rao

Rama Rao

Next Story