Akhila Priya: ఆళ్లగడ్డ నాదే.. టికెట్ ఫిక్స్‌ అని చంద్రబాబు కూడా నా చెవిలో చెప్పారు

Akhila Priya Said That No One Can Stop TDP Victory In 2024 Elections
x

Akhila Priya: ఆళ్లగడ్డ నాదే.. టికెట్ ఫిక్స్‌ అని చంద్రబాబు కూడా నా చెవిలో చెప్పారు

Highlights

Akhila Priya: 2024 ఎన్నికల్లో టీడీపీ గెలుపును ఎవరూ ఆపలేరు

Akhila Priya: ఆళ్లగడ్డ అభ్యర్థిత్వంపై భూమా అఖిలప్రియ కీలక వ్యాఖ్యలు చేశారు. టికెట్ విషయంలో డౌటే లేదు.. ఆళ్లగడ్డ నుంచి నూటికి నూరు శాతం తానే పోటీ చేస్తానని తెలిపారు. ఈ విషయాన్ని కార్యకర్తలు, తాను ఎప్పుడో డిసైడ్ అయ్యామని.. టికెట్ ఫిక్స్‌ అని మొన్నటి సభలో చంద్రబాబు కూడా తన చెవిలో చెప్పారని అన్నారు. విభేదాలు పక్కన పెట్టి అందరం ఏకమై పనిచేస్తామని.. ఆళ్లగడ్డలో విజయాన్ని చంద్రబాబుకు గిఫ్ట్‌ ఇస్తామని అన్నారు అఖిలప్రియ.

Show Full Article
Print Article
Next Story
More Stories