దేవినేని అవినాష్‌ ఇంట్లో ఐటీ సోదాలపై అనుచరుల నిరసన

*విజయవాడ దేవినేని అవినాష్‌ ఇంటి వద్ద అనుచరుల ఆందోళన

Jyothi
Updated on: 6 Dec 2022 1:54 PM IST
Agitation of Devineni Followers at Avinash House in Vijayawada
X

దేవినేని అవినాష్‌ ఇంట్లో ఐటీ సోదాలపై అనుచరుల నిరసన

Vijayawada: విజయవాడలో దేవినేని అవినాష్ ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. సోదాలకు వ్యతిరేఖంగా అవినాష్ అనుచరులు ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న దేవినేని అవినాష్ ఆందోళనను విరమించుకోవాలని అనుచరులకు సూచించారు. దీంతో అవినాష్ అనుచరులు ఆందోళను విరమించుకున్నారు.

Jyothi

Jyothi

Next Story