Gas Leak Issue: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి గ్యాస్ లీక్‌ కలకలం

Gas Leak Issue: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సర్పవరంలో గ్యాస్ లీక్‌ * టైకీ పరిశ్రమలో లీకైన ఎయిర్‌ గ్యాస్

Sandeep Eggoju
Published on: 11 March 2021 4:13 PM IST
Again Gas Leak Issue in Andhra Pradesh
X

ఆంధ్రప్రదేశ్ లో గ్యాస్ లీక్ 

Gas Leak Issue: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి గ్యాస్ లీక్‌ కలకలం రేపింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సర్పవరంలో గ్యాస్ లీకైంది. టైకీ పరిశ్రమలో గ్యా్స్ లీక్ కారణంగా గోడ పగిలి కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ సర్పవరం గ్రామంలో టైకి కెమికల్ ఇండస్ట్రీస్ లో ఎయిర్ గ్యాస్ లీక్బి ల్డింగ్ పైన చుట్టుపక్కల ఉన్న గోడ పగిలి రోడ్డుపై చెల్లాచెదురైంది కంపెనీలో పని చేస్తున్న 6 ఉద్యోగులకు గాయాల పాలయ్యారు క్షతగాత్రులను సమీపంలో హాస్పిటల్ తరలింపు ఇద్దరు మృతి .మిగిలిన వారిని ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించారు. గ్యాస్ లీకేజ్ కావడంతో చుట్టుపక్కల ఉన్న సర్పవరం గ్రామస్తులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story